మాతంగి ప్రభాకర్ సార్ ఇంటిదగ్గర ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 25( ప్రతినిధి మాతంగి సురేష్): క్రీస్తు జన్మదినం సందర్భంగా స్థానిక 18 వ వార్డులో గణేష్ నగర్ నందు 5 రోడ్డు నందు మాతంగి ప్రభాకర్ సార్ ఇంటిదగ్గర తెలుగుదేశం పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాతంగి ప్రభాకర్ రావు, ఇరెగెల ప్రకాష్ రెడ్డి, పోట్లూరి ప్రసాద్ (చంటిమేస్తి), పెద్దనాటి నరసింహారావు, మల్లు జగన్నాథరెడ్డి, చావా హరినాథ్, దేవరకోండ వెంటాచారి, పోతబత్తిని ఏసుదాస్, నాగేశ్వరరావు సార్, రావెళ్ల శ్రీనివాసరావు, హరీందర్ రెడ్డి, షేక్ బాబా షర్ఫుద్దీన్, వజ్జా సాంబశివరావు, ఆళ్ల నాగేశ్వరరావు, షేక్ పాషా, పవన్ కుమార్, షేక్ షకీల్, కుంచపు బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.



