సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి ఎన్నిక విషయం గత కొద్ది రోజులుగా ఉత్కంఠగా కొనసాగుతూ వస్తున్న సందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు స్థానాలు ఎస్సీ రిజర్వడ్ అవగ అందులో నకిరేకల్ నుండి మాదిగలకు కేటాయించారు,అదే తరుణంలో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ మాలలకు కేటాయించాలి.కానీ రాష్ట్రం మొత్తం చూస్తే మాలలకు ఎక్కువ కేటాయించడం జరిగింది.కాబట్టి అందులో భాగంగానే తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ను పిడమర్తి రవి కి కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందనీ .ఒకవేల మాలలకు కేటాయిస్తే వడ్డేపల్లి రవికి కేటాయిస్తారు.అని ఢిల్లీ నుండి సమాచారం..