నడిగూడెం,ఆగష్టు 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నడిగూడెం మండల కేంద్రంలో గల బిసి సంక్షేమ హస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గ్యాస్ ఫామ్ అయ్యి ఇబ్బంది పడుతూ పిల్లలు రోడ్డు మీద నడుస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బాణాల నాగరాజు వాళ్లని తన కారులో తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి తగ్గేవరకు పక్కనే ఉండి మళ్లీ పిల్లలను హాస్టల్లో దించి మానవత్వం చాటుకున్నాడు. విద్యార్థుల కోసం ఇంత సమయం కేటాయించిన బాణాల నాగరాజును,హాస్పిటల్స్ సిబ్బందిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు అభినందించారు.
మానవత్వాన్ని చాటుకున్న బాణాల నాగరాజు
RELATED ARTICLES



