మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మన్నెం నిరంజన్ రెడ్డి
కోదాడ జూన్ 06(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్: నడిగూడెం అంబేద్కర్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల సందర్భంగా మన్నెం వీరారెడ్డి ధర్మపద్మి చంద్రమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు మన్నెం నిరంజన్ రెడ్డి సహకారంతో కోదాడ పట్టణంలోని శనిగల రాధాకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థ లో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.పాల్గొన్నవారు పందిటి వంశీ,మలుగూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు



