Thursday, December 25, 2025
[t4b-ticker]

ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం అవమానకరం:మేడి ప్రియదర్శిని

నకిరేకల్,ఆగష్టు 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనలో భాగంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శినిని హౌస్ అరెస్ట్ చేసిన చిట్యాల ఎస్ఐ,పోలీస్ లు. ఈ సందర్భంగా మేడి ప్రియదర్శని మాట్లాడుతూ ముందుగా హౌస్ అరెస్టు చేయటం చాలా అవమానకరమని ఒక ముఖ్యమంత్రి లాంటి రాక్షస పాలన ఇంకా ఎంతకాలం సాగిస్తాడు అని ఆమె అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular