కోదాడ,ఏప్రిల్ 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నల్లగొండలో జరుగు నామినేషన్ కార్యక్రమానికి మునగాల మండల నుంచి బయలుదేరే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మునగాల మండలం నుండి సుమారు 300 మంది బయలుదేరినారని అన్నారు.రాబోయే పార్లమెంటు ఎన్నికలలో నల్లగొండ పార్లమెంటు బిజెపి కైవసం చేసుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మునగాల మండలం వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన డా,, అంజి యాదవ్
RELATED ARTICLES



