Saturday, December 27, 2025
[t4b-ticker]

మునగాల (మం) ఆకుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కోదాడ,మార్చి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ట్రాక్టర్ ను వెనక నుండి ఢీకొట్టిన ద్విచక్రవాహనం.బండి మీద ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు ఇరువురు మృతి.తల్లి – కుమారుడు రాంబాయమ్మ-వెంకట నరసయ్య స్వస్థలం మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతులను పంచనామ నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన మునగాల ఎస్ఐ.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular