మున్సిపల్ చైర్పర్సన్ సన్మానించిన దొడ్డి కొమరయ్య సినిమా బృందం
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 19(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబుని కలిసిన దొడ్డి కొమరయ్య సినిమా బృందం. కోదాడ మున్సిపాలిటీ కి కొత్తగా ఎన్నికైనటువంటి, ఎర్నేని కుసుమని, కౌన్సిలర్, పార సత్యవతిని దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ ఎం సేనాపతి, అలాగే కోదాడ నియోజకవర్గ చైర్మన్ సినీ సహనిర్మాత, అంకతి అనసూయ, సహ నిర్మాతలు తాడూరి ప్రకాష్, చందా శ్రీనివాస్, తదితరులు కలిసి, కుసుమని, సత్యవతిని శాలువాతో చిరు సత్కారాన్ని అందించారు.



