మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన:షేక్ మక్బుల్
Mbmtelugunews//కోదాడ, జనవరి 01(ప్రతినిధి మాతంగి సురేష్): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానిని తమ్మర గ్రామానికి చెందిన షేక్ మక్బుల్ ఆధ్వర్యంలో శాలువా బొకేతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ 2026 నూతన సంవత్సరం ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధితో నిండిన సంవత్సరం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.



