యలమర్తి ఏలయ్య మరణం ఆ కుటుంబానికి తీరాన లోటు: సర్పంచ్ లిక్కీ గురవమ్మ వెంకటయ్య
Mbmtelugunews//కోదాడ, జనవరి 16: యలమర్తి ఏలయ్య మరణం ఆ కుటుంబానికి తీరాన లోటు అని గ్రామ సర్పంచ్ లిక్కి గురవమ్మ వెంకటయ్య అన్నారు. మండల పరధిలోని తొగర్రాయి గ్రామంలో యలమర్తి ఏలయ్య మృతి చెందారు. ఎల్లయ్య మృతదేహాన్ని గ్రామ సర్పంచ్ లిక్కీ గురువమ్మ వెంకటయ్య,జిల్లా గ్రంథాలయం జిల్లా చైర్మన్ వంగవీటి రామారావు, మండల ఉపాధ్యక్షుడు సీతారామ రెడ్డి, మదన్ మోహన్ లు పరమశించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుటుంబంలో పెద్ద దిక్కున కోల్పోతే ఆ కుటుంబం లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులు మనోధైర్యం చందోద్దని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని అన్నారు. వీరి వెంట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి సులోచనరావు, గ్రామ శాఖ అధ్యక్షులు జడ వెంకటేష్, మాజీ సర్పంచ్ వెంకన్న, పోస్పాటి చిన్న వెంకన్న, తూముల ఏడుకొండలు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాశయ్య, బాలేబోయిన్ చిన్న వేలాద్రి, కొండ వీరయ్య, మిరియాల అంజయ్య, బలగాని పుల్లయ్య, అనంత శ్రీనివాసరావు, ఎలమర్తి వెంకట్రావు, డి నాగరాజు, మందా రమేష్, ఎలమర్తి ఆదాం, మందా రాంబాబు, బాలస్వామి లు పాల్గొన్నారు.



