కోదాడ,జులై 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోమరబండ వాసవీ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో కీ.శే.దివ్వెల పాపారావు 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు దివ్వెల శ్రీనివాసరావు, వీరు(వీరన్న), వెంకన్న,కుమార్తె,అల్లుడు బండారు సుకన్య వెంకన్న,మనుమలు,మనుమరాండ్రులు ఆర్ధిక సహకారంతో బస్టాండ్ వద్ద గల యాచకులు మరియు పాదచారులకు అన్నదానం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోమరబండ వాసవీ వనితా క్లబ్ అధ్యక్షురాలు బుస్సా శ్వేత,అనిల్ కుమార్,సెక్రటరీ పయిడిమర్రి శారద,కోశాధికారి పయిడిమర్రి శ్రీదేవి,మాజీ మండల ఉపాధ్యక్షుడు ఓరుగంటి పాండు,నాగరోహిత్,అర్ సి రీజియన్ 2 పయిడిమర్రి సతీష్,అర్ సి వంగవీటి లోకేశ్వర్రావు,కోమరబండ వాసవీ క్లబ్ అధ్యక్షులు పయిడిమర్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.
యాచకులకు,అనాధలకు అన్నదాన కార్యక్రమం
RELATED ARTICLES