Friday, July 4, 2025
[t4b-ticker]

యోగా వలన మానసిక ఒత్తిడిని జయించవచ్చు.

యోగా వలన మానసిక ఒత్తిడిని జయించవచ్చు.

•యోగ నిపుణులు సిరికొండ శ్రీనివాస్…

Mbmtelugunews//కోదాడ,జూన్ 20(ప్రతినిది మాతంగి సురేష్):ప్రాచీన కాలంనాటి యోగ నేటి సమాజానికి ఎంతో అవసరమని యోగా నిపుణులు సిరికొండ శ్రీనివాస్ అభిప్రాయపడినారు. జూన్ 21 యోగ డే సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి
శారీరక , మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలంటే యోగా వలన సాధ్యమవుతుంది. నేటి యువత, పౌర సమాజం అనేకమైన మానసిక ఒత్తిడిలకు గురి కావడం జరుగుతుంది.
దానిని జయించాలంటే కేవలం యోగా వలన సాధ్యమవుతుందని అంటున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular