రంగని గుడిలో కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు
:నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
Mbmtelugunews//కోదాడ, జనవరి 01(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని శ్రీ గుంటి రఘునాథ స్వామి రంగని గుడిలో ధనుర్మాస ఉత్సవాలు 17 వ రోజు గురువారం వైభవముగా నిర్వహించారు. ఆంగ్ల సంవత్సరాది సందర్బంగా నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించారు. దేవాలయ అర్చకులు నల్లాన్ చక్రవర్తుల రాఘవ చార్యులు, కార్యనిర్వాహనాధికారి తుమ్మల వెంకటచలపతి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వే్నెపల్లి శ్రీనివాసరావు, గుడుగుంట్ల భాస్కర్, గుడుగుంట్ల హరిబాబు, ఆధారపు మధుసూదన్ రావు, ఓరుగంటి రంగారావు, సిరంగి నరసింహారావు, సిరంగి వెంకటేశ్వరరావు, తాడూరి చెన్న క్రిష్ణయ్య, ఓరుగంటి ప్రభాకర్ రావు,గెల్లా రాజేంద్రప్రసాద్, మామిడి శ్రీనివాసరావు, దేవినేని సుష్మ, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, కొండపల్లి లక్ష్మి, మాధురి, మాశెట్టి సరిత,ఓరుగంటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.



