రజనీకాంత్ సినిమా షూటింగ్‌లో అగ్ని ప్రమాదం..
Mbmtelugunews//విశాఖపట్నం,సెప్టెంబర్ 14:తమిళ నటుడు రజనీకాంగ్ కూలీ సినిమా షూటింగ్ జరుగుతుండగా అగ్నిప్రమాదం..
*బీచ్ రోడ్‌లో ఉన్న కంటెయినర్ టెర్మినల్‌లో చెలరేగిన మంటల్ని అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..*
*చైనా నుంచి లిథియం బ్యాటరీల లోడ్‌తో గత నెల 28న విశాఖ పోర్టుకి వచ్చిన కంటెయినర్ షిప్..*
*కంటెయినర్ టెర్మినల్‌లో ప్రమాదం…*
*తృటిలో తప్పించుకున్న రజనీకాంత్ కూలీ సినిమా యూనిట్..*