రామన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం….
యాదాద్రి భువనగిరి,ఆగస్టు 06(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:రామన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం ఆపరేషన్ వికటించి బాలింత మృతి…
మృతురాలు మోత్కూరు (మం)అనాజిపురం గ్రామానికి చెందిన కొల్లు మానసగా గుర్తింపు…
రెండవ కాన్పు లో పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన మానస…
ఆపరేషన్ తర్వాత వైద్యులు పట్టించుకోకవడం తో మృతి…..
భాద్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి ముందు మృతురాలి బందువుల ఆందోళన …