రామోజీరావు కి శ్రద్దాంజలి ఘటిస్తూన టీడీపీ నాయకులు
కోదాడ,జూన్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పద్మవిభూషన్ అవార్డు గ్రహీత,అక్షరయెధుడు కీర్తిశేషులు చెరుకూరి రామోజీరావు కి శ్రద్దాంజలి ఘటిస్తూ ఈ రోజు తెలంగాణారాష్ట్ర రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆద్వర్యంలో ఈనాడు మార్గదర్శి చిట్ ఫండ్ రామోజీ ఫిల్మ్ అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రేటరీ ముత్తినేని సైదేశ్వర్ రావు ఆద్వర్యంలో కోదాడలోని రామోజీరావుకి నివాళ్ళుఅర్పించటంజరిగినది రామోజీరావు ఒక సామాన్యకుటంబంలో జన్మించిన రామోజీరావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనేకాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇతరదేశాలలోకూడా తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపు తీసుకవచ్చినారు.అంతేకాదు అనేక సంవస్ధల ఏర్పాటుచేసినారు ఆ సంస్థల్లో అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు అవకాశం కల్పించి ఆ కుటంబాల వారందరికీ బాసటగా నిలిచినారు.రామోజీరావు వారి సంవస్ధలో పనిచేసిన కుటుంబాల అందరికీ ఒక రోల్ మోడల్ గానిలిచిన మహోన్నత మైన వ్యక్తి రామోజీరావు వారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాము.ఈ సంతాప కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు మండల పట్టణ నాయకులు చాపల శ్రీనివాసరావు,ఉప్పుగండ్ల శ్రీనివాసరావు,సజ్జా రామెహన్ రావు,ఉన్నం హన్మంతరావు,సోమపంగు సహదేవ్,చావా హరినాద్,ముత్తవరపు కోటేశ్వరావు,మాదాలరాంబాబు,పొందూరి వెంగళరావు,గద్దే వెంకటేశ్వరావు,బండారుపల్లి వెంకటేశ్వరావు,సిరిపురపు బోస్,నర్రా రమేష్,పొందూరి కార్తీక్,మన్నే శ్రీరామ్ తదితరులు పాల్గొని రామోజీరావుకి నివాళ్ళులు అర్పించారు.



