రేపు అనంతపురానికి సినీ నటుడు నాగార్జున
Mbmtelugunews//హైదరాబాద్,అక్టోబర్ 21:సినీ నటుడు అక్కినేని నాగార్జున రేపు అనంతపురానికి వస్తున్నారు. నగరంలో రేపు జరగనున్న ఓ జువెలర్స్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ‘నేను అనంతపురం వస్తున్నా.రేపు అనగా మంగళవారం అందరం కలుసుకుందాం’ అంటా నాగార్జున ఓ వీడియో విడుదల చేశారు.సూర్య నగర్లో రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.