సూర్యాపేటజిల్లా (MBM TELUGU NEWS ప్రధినిది శోభన్ బాబు) నాగారం మండల స్థాయి పస్తాల్లోఎం.అర్.పి.ఎస్.ఆధ్వర్యంలో రేపు జరిగే కార్ల రాజేష్ లాకప్ డెత్ సభకు ముఖ్య అతిథులుగా ఎం.అర్.పి. ఎస్. వ్యవస్థక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ విచేయుచున్నారు కాబట్టి సభకు మండలం నుంచి అధిక సంఖ్యలో బి.సి.ఎస్సీ.ఎస్.టి ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎం.అర్.పి.ఎస్.రాష్ట్ర కళామందలి అధ్యక్షులు మాల్లేపాక అనిల్ కుమార్ మాదిగ ఈరోజు పశునూర్ గ్రామంలో సమేవేషం నిర్వహించారు.ఈకార్యక్రమంలో శోభన్ బాబు,సుధాకర్,నాగయ్య,పర్ష, గోపి,నరేష్,వెంకన్న శ్రీను,మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.
రేపు పస్తాల్లో జరిగే సభను విజయవంతం చేయగలరు.అనిల్ కుమార్ మాదిగ.
RELATED ARTICLES



