రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
కోదాడ,ఫిబ్రవరి 25(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ గ్రామం ప్రధాన రహదారిపై టాటా ఏసీ బైక్ ఢీ…
ద్విచక్ర వాహనంపై ఉన్న ఎం కనకేశ్వరశర్మ మృతి.. పుల్లయ్య కి తీవ్ర గాయాలు…
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. తీవ్ర గాయాలైన కుక్కడపు పుల్లయ్య కు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది