సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల పరిధిలోని పస్నూర్ గ్రామంలో లక్ష డప్పులు వెయ్యి గొంతుల కమిటీ వేయడం జరిగింది.కమిటీ అధ్యక్షులుగా మాల్లేపాక సుధాకర్,ఉపాధ్యక్షులుగా నరాల నరేష్(అబ్బయ్య).
ప్రధానకార్యదర్శి నరాల అశోక్.
కోశాధికారి పత్తెపురం రాఖీ.
గౌరవ అధ్యక్షులుగ పత్తేపురం ఎల్లయ్య
నరాల వీరయ్య
మల్లేపాక రాజు.
లెక్కల కమిటీ
వుట్కూరి గోపి
నరాల నరేష్
మలేపాక దశరథ
మల్లేపాక కృష్ణ లను ఎన్నకోడం జరిగింది.
ఈకార్యక్రమంలో రాష్ట్ర కళమండలి అధ్యక్షులు మల్లెపాక అనిల్ మాదిగ , పత్తేపూరం శోభన్ బాబు,పంది శ్రీను పత్తెపురం పర్శరాములు, పత్తెపురం సైదులు,వెంకటేష్,నరాల గోపి,గోపాల్ ,చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.