తుంగతుర్తి నియోజక వర్గం (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ తొండ లో 100 మంది విద్యార్థులకు కందుకూరు చంద్రమ్మ నర్సయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు కందుకూరి లక్ష్మయ్య మంగ మరియు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వందమంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు.ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మా రెడ్డి ప్రధాన కార్యదర్శి కందుకూరు లక్ష్మయ్య కోశాధికారి గాదరబోయిన సురేష్ , మాజీ అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ , సోమేశ్ , పోతరాజు ముత్తయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి , ఉపాద్యాయులు మురళి , మల్లికార్జున్ , జానిబేగం , అనితాకుమారి తదితరులు పాల్గొన్నారు.
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ చేసిన లక్ష్మయ్య.
RELATED ARTICLES