ల్యాబ్ టెక్నీషియన్ స్రవంతిని సన్మానించిన టీఎన్జీవో యూనిట్ కోదాడ
Mbmtelugunews//కోదాడ, మర్చి 08(ప్రతినిధి మాతంగి సురేష్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎన్జీవో యూనిట్ కార్యాలయము కోదాడలో మహిళా ఉద్యోగిని లకు టీఎన్జీవో సభ్యులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాపుగల్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న మాతంగి స్రవంతిని టీఎన్జీవో యూనిట్ సభ్యులు ఘనంగా సత్కరించారు.



