వరద బాధితులకు ఆర్థిక సహాయం
Mbmtelugunews//సూర్యాపేట జిల్లా,సెప్టెంబర్ 06:కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం నరసింహపురం అకు పాముల గ్రామాలలో అకాల వర్షాలకు ఇండ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు మరియు వర్షానికి కూలిన ఇండ్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం జరిగినది. కార్యక్రమంలో తాసిల్దార్ ఆంజనేయులు ఎంపీడీవో రమేష్ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ బుచ్చి పాపయ్య నాయకులు నాగిరెడ్డి వెంకటరెడ్డి సైదిరెడ్డి వీరబాబు కృష్ణ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి గారు పాల్గొన్నారు.