Saturday, December 27, 2025
[t4b-ticker]

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

హుజూర్ నగర్,ఫిబ్రవరి 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి జయవాణిదేవి పరిశీలనలో జరిగినది.ఈ కార్యక్రమంలో 70 మంది విద్యార్థిని,విద్యార్థులు కలెక్టర్ గా,విద్యా శాఖ మంత్రిగా,శాసనసభ్యులుగా,ఎమ్మార్వో,ఎంఈఓ,ప్రధానోపాధ్యాయులు గా,వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా,వ్యాయామ ఉపాధ్యాయులుగా,వ్యవహరించి ప్రధమ,ద్వితీయ,తృతీయ ప్రోత్సాహక బహుమతులు సాధించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,శ్రీదేవి,ప్రసాద్,మాతంగి ప్రభాకర్ రావు,ఆస్మా ముబీన్,శేషగిరి,అన్వేష్,శైలజ,అరుణ రాణి,వసంతరావు,జనార్దన్ రెడ్డి,శేఖర్,అశోక్,మున్నీ బేగం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular