విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి
Mbmtelugunews//కోదాడ, జులై 15(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కోదాడ చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం గ్రామంలో విద్యుత్ షాక్ తో యువ రైతు గోవర్ధన్ మృతి పోలం పనుల నిమిత్తం వ్యవసాయ మోటార్ కు కరెంటు ఫీట్ చేస్తుండగా షాక్ గోవర్ధన్ అక్కడికక్కడే మృతి పోలీస్ లకు సమాచారం ఇచ్చిన స్థానికులు పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలింపు.