విద్యుత్ సరఫరా లో రేపు అంతరాయం
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): తేదీ అనగా 16. 11.2025 నా కోదాడ అవుట్డోర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కెవి కోదాడ టౌన్ 2 ఫీడర్ కు అత్యవసర మరమత్తుల కారణంగా మరియు లైన్ మీద ఉన్న చెట్లను తొలగించుట కోసం విద్యుత్ అంతరాయం ఉండును సమయము ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని నయానగర్, మెయిన్ రోడ్, భవాని నగర్, మాతానగర్. విద్యుత్ అంతరాయం ఉంటుది కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోదాడ టౌన్ ఏఈ బానోతు నరసింహ నాయక్ కోరారు.



