వివాహ వేడుకల్లో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 13 (ప్రతినిధి మాతంగి సురేష్)స్థానిక డేగ బాబు ఫంక్షన్ హాల్లో కందుల శ్రీహరి కుమారుడు వినీత్ కుమార్ శిరీషాల వివాహ వేడుకల్లో పాల్గొన్న కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి.అనంతరం నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు,ఐదవ వార్డ్ కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్,మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు,బాల్ రెడ్డి,సుందరి వెంకటేశ్వర్లు,శివయ్య,గంటా సత్యనారాయణ,ధావల్,ముస్తఫా,చైతన్య,శోభన్ తదితరులు పాల్గొన్నారు.