సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండలంలో ఎస్.ఐ గ తన పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన యెర్ర సైదులు బదిలీ మీద ఆత్మకూరు(ఎస్)కు వెళ్ళే సందర్భంలో నాగరంలో తనతో పాటు కలిసి పని సిబ్బంది గౌరవంగా వారికి శాలువా కప్పి వీడ్కోలు పలికారు,ఈకార్యక్రమంలో ఏ.ఎస్.ఐ వెంకట్రాములు,రవీందర్ రెడ్డి వీరన్న,వెంకన్న,లింగయ్య ఉన్నారు.
వీడ్కోలు పలికిన సిబ్బంది..
RELATED ARTICLES