వృద్ధురాలిని చిత్ర హింసలు పెడుతున్న మనవడికి దేహ శుద్ధి చేసిన స్థానికులు…
Mbmtelugunews//కోదాడ, జనవరి 10(ప్రతినిధి మాతంగి సురేష్): వృద్ధురాలిని చిత్ర హింసలు పెడుతున్న మనవడికి దేహ శుద్ధి చేసిన స్థానికులు…
చేతబడి అనే నెపంతో కోడలు మనవడు 9 నెలలుగా ఇంటిలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారని కన్నీరు మున్నీరుగా విలపించిన వృద్ధురాలు అన్నపూర్ణ…
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న ఆస్తిని రెండు కోట్ల రూపాయలకు అమ్మి కొడుకు శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన తల్లి.
నెలకు వచ్చే పింఛన్ 38 వేల రూపాయలను సైతం తీసుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు.
కిటికీలో నుంచి స్థానికులు పిలిచిన వృద్ధురాలు.
వృద్ధురాలని ఇంటి నుంచి విడిపిస్తుండగా అడ్డుపడిన కుటుంబ సభ్యులు.
కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు…
చికిత్స నిమిత్తం వృద్ధురాలుని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు…



