కోదాడ,ఆగష్టు 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట లో జరిగే సీఎం కేసీఆర్ ప్రగతి నివేధన సభకు కోదాడ ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కూచిపూడి ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు,గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో కూచిపూడి గ్రామం నుండి సభకు బయలుదేరిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ చాప నాగేశ్వరరావు,మాజీ సర్పంచ్ బాబూరావు,కాస్తాల శ్రీనివాసరావు,చిన్నపంగు సుదర్శన్ రావు,కస్తాల పుల్లయ్య,నన్నే సాహెబ్,రంగారావు,ఏసు,లాజర్,కొండ,సిలార్,పుల్లయ్య,కాంతారావు,గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు భారీగా తరలి వెళ్ళారు.
శంకరశెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సభకు భారీగా తరలిన శ్రేణులు
RELATED ARTICLES



