సూర్యాపేట జిల్లా నాగారం (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) : ప్రజాసేవ నే లక్ష్యం గా నిరంతరం తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిర్వీరమంగా కృషి చేస్తు కేవలం శాసన సభ్యులు మందుల సామెలు బాధ్యతలు చెప్పట్టిన సంవత్సరం కాలం లోనే నియోజకవర్గం అభివృద్ధి కోసం 1203 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన ఘనత మందుల సామేలుది. అటువంటి గొప్ప నాయకుడు శాసనసభ్యులు మందుల సామెల్ పైన ప్రతిపక్షా పార్టీలు చిల్లర రాజకీయలు చేయడం మానుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.అంతే కాకుండా ప్రజలను తప్పుడు ప్రచారాలుచేస్తూ సమస్యలు సృష్టించాలని చూస్తున్నారు. అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామలు ఎదురుకావాల్సి వస్తుందని నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కడారి సోమయ్య తెలియజేశారు ఈ కార్యక్రమం లో నాగారం మండల నాయకులు ఆనంతులు వెంకటయ్య చిప్పలపల్లి మల్సుర్ చిప్పలపల్లి ఉపేందర్ దున్నపోతుల చంద్రశేఖర్ చిప్పలపల్లి యాదగిరి, శివ తదితరులు పాల్గొన్నారు.
శాసన సభ్యుని పైన ప్రతి పక్షాలు చిల్లర రాజకీయలు మానుకోవాలి.మీ పది సంవత్సరాల కాలం ఏమి చేశారు.ఎవరి వెన్ను వాళ్ళకి కనపడదు.మొదట అది చూసుకోండి.
RELATED ARTICLES