Saturday, April 4, 2026
[t4b-ticker]

శివాలయం నిర్మాణంలో భాగస్వాములు కండిశివుడి అనుగ్రహం పొందండి.

శివాలయం నిర్మాణంలో భాగస్వాములు కండి
శివుడి అనుగ్రహం పొందండి.

Mbmtelugunews//మహబూబాబాద్ జిల్లా,ఆగష్టు 30:చౌల్లతండ,బంగారిగూడెం గ్రామము,పెద్దతండ గ్రామానికి సమీపంలో మహబూబాబాద్ జిల్లా నుండి కేవలము 8 కిలో మీటర్ల దూరములో ఉన్నటువంటి అతిమహిమగల కోరిన కోరికలను
అతి శీఘ్రంగా నెరవేర్చే
కొంగు బంగారం,సంతానం లేని వారికి సంతానం,వివాహం కాని వారికి వివాహం,ఐశ్వర్యము కావలసిన వారికి ఐశ్వర్యం,పాపాలను హరించి మోక్షం కావలసిన వారికి మోక్షం,ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం,వ్యాపారంలో అభివృద్ధి, వ్యవసాయంలో పంట దిగుబడి,
భూత,ప్రేత,పిశాచాలను అందరూ చూస్తూవుండగానే తరిమికొట్టే,నయం చేసే దేవాలయం,ఎవరికి ఏమి కావాలో కాదనకుండా పిలవగానే పలికే,అడగగానే వరాలను ప్రసాదించే భోళా శంకరుడి అతిపురాతనమైన శివాలయం. శివుడు,అమ్మవారు,గణపతి, సుబ్రహ్మణ్యం స్వామి,శ్రీచక్రం ఉన్నటువంటి అతి పురాతనమైన శివాలయం.రండి దర్శించండ

ప్రతి రోజూ స్పర్శదర్శనం కలదు.కార్తీక మాసంలో (నవంబరు నెలలో) ఇట్టి అతిపురాతన శివాలయం పునర్నిర్మాణం పనులు ప్రారంభము అగును. శివాలయం పునర్ నిర్మాణంలో భాగస్వాములు కండి శివయ్య అనుగ్రహాన్ని పొందండి సర్వే జనాః సుఖినోభవంతు .

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular