శివాలయ నిర్మాణం కొరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
Mbmtelugunews//మహబూబాబాద్ జిల్లా,నవంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్):స్టేషన్ గుండ్రాతిమడుగులో
కాశి విశ్వనాథ దేవాలయం సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన శక్తీ పీఠాలలో ఒక్కటైనా భారత దేశంలోనే 3వ అతిపెద్ద శ్రీ చండీ మాతా దేవాలయము శక్తీ పీఠం అయిన కామాఖ్య మాతా దశమహవిద్య దేవాలయము భారత దేశంలోనే 2వ అతి పెద్ద కామాఖ్య మాతా దశ మహావిద్య దేవతల దేవాలయాల నిర్మాణం కార్తీక మాసంలో తేది;08/11/2024 శుక్రవారము ఉదయము 10:26 నిమిషాలకు సుముహూర్తంన శంకు స్థాపన జరిగినది.శివాలయం శ్రీ చండి మాత కామాఖ్య మాతా,దశ మహావిద్య దేవాలయాల నిర్మాణము కొరకు
గౌ “తునగర్ వీరన్న శీలావతి దంపతులు
స్టేషన్ గుండ్రాతిమడుగు వాసులు కుటుంబ సభ్యులు,వంశస్థులు వారి పేరు తరతరాలు చెప్పుకునే విధంగా శివాలయం నిర్మాణం శ్రీ చండి మాతా,కామాఖ్య దశ మహా విద్యలు దేవాలయాల నిర్మాణము కొరకు స్వచ్ఛందంగ ముందుకు వచ్చి మంచి నీటి వసతి కొరకు బోర్ లో 25000/- విలువ గల మోటర్ ను ఇస్తున్నారు.వారు చరిత్రలో నిలిచిపోతారని వారి గురించి చరిత్రలో భవిష్యత్తులో తరతరాలుగా అందరూ గొప్పలుగా చెప్పుకుంటారని తెలియజేస్తున్నాను.వారికి వారి కుటుంబ సభ్యులకు
శ్రీ చండీ మాతా,కామాఖ్య మాతా శివయ్య ఆశీర్వాదం ఎల్ల వేళలా ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులు,కుమారులు విద్యాభివృద్ధి,వ్యాపారాభివృద్ధి,ఆర్థికాభివృద్ధి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో,సుఖసంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.జై చండీ జై జై చండీ ఓం నమః శివాయ శివాలయము శ్రీ చండీ మాతా,కమ్మాఖ్య,దశ మహావిద్య దేవాలయాల నిర్మాణం కొరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించే వారు
పీఠాధిపతి శివ శక్తీ ప్రతాప్ నాథ్ గురు స్వామీ 6281874979