సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): తుంగతుర్తి నియోజక వర్గం నాగారం మండలం: పసునూరి గ్రామ నివాసి నరాల రమేష్ బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడే అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ నాగారం మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య వారి పార్థివ దేహానికి నివాళులర్పించి పూల దండ వేషి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరితో పాటు ఎం.టి.సి మంజుల,కే.శ్రీను, మాల్లేపక రవి,కే. యాల్లయ్యా,పి. యాల్లయ్యా, పంది శ్రీను,నరేష్,కొండయ్య,తదితరులు పాల్గొన్నారు.