కోదాడ,నవంబర్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తమ్మర బండపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ గొప్ప దైన “కార్తిక మాసము”లో,తేదీ నవంబర్ 19/11/2023 ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రతి నెల జరిపే “శ్రవణ నక్షత్ర “యుక్త శ్రీవారి మాస కల్యాణము జరుపబడును.ఈ కార్యక్రమానికి పెళ్లి కాని పెండ్లిడు పిల్లలు ఉన్నవారు తమ పిల్లల పెండిండ్ల కోసం,సంతానము లేని దంపతులకు సంతానము కలుగుటకు పీటల మీద కూర్చొని శ్రీవారి కళ్యాణము జరిపించుటకు అవకాశం కలదు.భక్త మహాశయులు ఈ అవకాశం సద్వినియోగ పరచుకొనగలరు స్వయం వ్యక్తమైన శ్రీ శ్రీనివాస స్వామి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణములను పొందెదరు గాక.ఈ శాంతి కళ్యాణమును గూర్చి మీరు ఇంకొక పదిమంది భక్తులతో చెప్పి వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చూడగలరు భగవదనుగ్రహము పొందగలరని అర్చకులు&చైర్మన్ ముడుంబై వేణుగోపాలచార్యులు 95530 93569,నిర్వాహకులు, స్థానాచార్యులు ముడుంబై లక్షణాచార్యులు.99481 74127.ఈరోజు నుండి శనివారంలోపే సంప్రదించగలరు.
శ్రవణ నక్షత్ర “యుక్త శ్రీవారి మాస కల్యాణమును విజయవంతం చేయండి
RELATED ARTICLES



