Sunday, February 8, 2026
[t4b-ticker]

శ్రీవారి దివ్య సంకల్ప పాదయాత్ర

శ్రీవారి దివ్య సంకల్ప పాదయాత్ర

Mbmtelugunews//కోదాడ, జనవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్): సంకల్పంతో సాగే ప్రతి యాత్ర శుభ సూచకం
తమ్మరబండపాలెం బండపై వెలిసిన సుమారు 1000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య రూపాన్ని దర్శించడం మన అదృష్టం. జనవరి 10, 2026 (శనివారం ఉదయం 8:00 గంటలకు కోదండ రామాలయం కోదాడ నుండి స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి, తమ్మరబండ పాలెం సుమారు 5 కిలోమీటర్లు మార్గమధ్యంలో తమ్మర రామాలయంలో సీతారాముల ఆశీస్సులు తీసుకొని భజన కీర్తనలు, కోలాట నృత్యాలతో ఆధ్యాత్మిక సందడితో పురుషులు – సంప్రదాయ తెల్లని వస్త్రాలు మహిళలు – పసుపు రంగు వస్త్రాలు స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాద వితరణ.భక్తికి సంకల్పం తోడైతే,
ఈ ప్రపంచంలో ఏ సాధనకైనా దారి చూపే
మనోధైర్యాన్ని ప్రసాదించే మహాయాత్ర ఇది. ఈ పవిత్ర పాదయాత్రలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము.మనమందరం కలిసి నడుద్దాం శ్రీవారి దివ్య ఆశీస్సులు పొందుదామని రామిశెట్టి కృష్ణవేణి 9948029497 తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular