శ్రీశైలంలో తీవ్ర స్థాయిలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్
Mbmtelugunews//హైదరాబాద్, అక్టోబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్): శ్రీశైలం 24 గంటలుగా భారీ వర్షం
వర్షం దాటికి విరిగిపడిన కొండ చర్యలు.. మూడు షాపులు ధ్వంసం
భయభ్రాంతులకు గురైన పాతాళగంగ మెట్ల మార్గంలోని నివాసితులు



