శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను లంబాడీలు ఘనంగా నిర్వహించుకోవాలని: ఆర్డీవో సూర్యనారాయణ
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 08 (ప్రతినిధి మాతంగి సురేష్):సంతు సేవాలాల్ ఉత్సవాల ఏర్పాటుకు కమిటీ వాళ్ళతో కలిసి ఉత్సవాలు జరపవలసిన స్థలాన్ని పరిశీలన చేసిన ఆర్డిఓ సూర్యనారాయణ.ఇట్టి సేవాలాల్ జయంతి ఉత్సవాలు కోదాడ బైపాస్ దగ్గరలో గల గాలి శ్రీనివాస్ నాయుడు స్థలంలో నిర్వహించటం జరుగుతుంది.ఇట్టి కార్యక్రమంలో ఉత్సవ కమిటీని ఎన్నుకొన్నారు.కన్వీనర్గా భానోత్ బాబు నాయక్,కో కన్వీనర్ భూక్యా రవి నాయక్,గౌరవ అధ్యక్షులు దారవత్ హాజి నాయక్,దారావత్ స్వామి నాయక్,బర్మావత్ రాజు నాయక్,గుగులోతు రాము నాయక్,దారావత్
కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరినారు.