శ్రీ సత్యసాయి సేవా సమితి సహకారంతో నేడు బాలాజీనగర్ లో పశు ఆరోగ్య శిబిరం
Mbmtelugunews//కోదాడ, జులై 07 (ప్రతినిది మాతంగి సురేష్): పట్టణం బాలాజీనగర్ వార్డులో శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ సహకారంతో జిల్లా పశుlవర్షాలు పడి నెల గ్రామాల సాగుకు అనువుగా ఉన్నందున పశుగ్రాసం పెంపకందారులను ప్రోత్సహించదానికి ఉచితంగా పశుగ్రాస విత్తనాలు సరఫరా చేయబడును. జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా శ్రీనివాసరావు సత్యసాయి సేవా సమితి సేవకులు రిటైర్డ్ ఈఈ లక్ష్మారెడ్డి నిపుణులైన పశువైద్యులు పాల్గొంటున్నారు. ఈ ఆరోగ్య శిబిరం సేవలు వినియోగించుకొని తమ పశువులకు మెరుగైన చికిత్సలు పొందాలని పశుపోషకులను కోరిన ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య.