సంక్రాంతి వచ్చిందా జర జాగ్రత్త?
:వీటివలన పక్షుల సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి.
:ప్రభుత్వ ఉపాధ్యాయుని గొంతుకు చుట్టుకొని కోసుకొని పోయినా చైనా మాంజా.
:కైట్లు ఎగరేసే వాళ్ళు మాంజాలు వాడవద్దని పలువురు విజ్ఞప్తి.
Mbmtelugunews//కోదాడ,జనవరి 11 (ప్రతినిధి మాతను సురేష్)కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బాలాజీ నగర్ ఫ్లైఓవర్ నుంచి కోదాడ కి సర్వీస్ రోడ్డు నుండి దిగే క్రమంలో చైనా మాంజ ఒక్కసారిగా గొంతుకు చుట్టుకొని గొంతు భాగంలో చర్మం తెగిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలకి ఎక్కడలేని సంతోషం వస్తుంది ఎందుకంటే కైట్లు ఎగరేస్తుంటారు.ఆ క్రమంలో స్వచ్ఛమైన నార్మల్ ద్వారాలు వాడకుండా చైనా మాన్యాలు వాడటం వలన అవి తగిలి పక్షులు సైతం చనిపోతున్నాయి.ఇలాంటి మాంజాలు వాడకుండా నార్మల్ దారాలు వాడుకొని కైట్లు ఎగరేయాలని పలువురు వాపోతున్నారు.