కోదాడ,ఏప్రిల్ 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సంత టాటా ఏసీ అడ్డా యూనియన్ నూతన సర్పంచ్ ఎన్నిక శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు ముగ్గురు ..పోటీపడ్డారు. 1.పర్వతం శ్రీను 2.వేముల రాముడు 3. చింతా నాగేశ్వరావు లు పోటీలో ఉన్నారు.వీరిలో.డ్రా తీయగా మొదటి వ్యక్తి పర్వతం శ్రీను డ్రాలో గెలుపొందినాడు ఉప సర్పంచ్ గా వేముల రాముడు ఎన్నిక జరిగినది.వీరి అధ్యక్షతన 25/04/2024..తదుపరి కార్యవర్గం నీ ఎన్నుకొనబడనున్నట్లు తెలిపారు.
మీ ప్రాంతంలో సమాచారం ఏమైనా ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



