Saturday, January 24, 2026
[t4b-ticker]

సర్పంచ్ అప్పారావుకు సన్మానం.

సర్పంచ్ అప్పారావుకు సన్మానం.

Mbmtelugunews//కోదాడ, జనవరి 17( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావును కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ యశ్వంత్ శనివారం సిబ్బందితో కలసి సన్మానించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం ఆశా వర్కర్లకు అప్పారావు చీరలు పంపిణీ చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular