Tuesday, December 23, 2025
[t4b-ticker]

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో ఈదర నరసింహారావుచిట్టెమ్మ దంపతుల చిన్న కుమారుడు ఈదర రవిచంద్ర (లేటు) వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ ప్రతి గురువారం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిపి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముండ్ర నరసింహారావు, ఈదర వెంకటేశ్వర్లు, ముండ్ర వెంకయ్య, సుబ్బారావు, వినయ్ కుమార్, అజయ్‌, అర్చకులు సాయి శర్మ, తో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular