సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల;పస్తాల గ్రామం పూల గడ్డలో ఎన్.అర్.జీ.ఎస్ నిధులతో ఈరోజు సిమెంట్ రోడ్డుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శ్రీదర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొండగోర్ల కుమారు మండల ఉపాధ్యక్షుడు కండె అంజయ్య,కట్టంగురి వేంకట రెడ్డి,జక్కి కాశాయ్య,అంజయ్య, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
సి.సిరోడ్డు పనులు ప్రారంభం.
RELATED ARTICLES