సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి వరం లాంటిది
Mbmtelugunews//కోదాడ, జనవరి 10( ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ఏడుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినవి, 1) ఇంటి శేఖర్ తండ్రి సూరయ్య, 50,000/- 2) ఆత్కూరి నాగమణి భర్త వీరబాబు, 42,000/- 3) కొండా అభి శ్రీరామ్ తండ్రి కొండలు,14500/- 4) పోతురాజు యమున భర్త వెంకటేశ్వర్ల, 60,000/- 5) కొలిశెట్టి రమణ భర్త వెంకట నర్సయ్యా 34,000/- 6) పిడమర్తి రమాదేవి భర్త చిరంజీవి,20,000/- 7) నల్లని వీరమ్మ భర్త చెన్నయ్య 30,000/- వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినవి, వీరందరికి కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు సహాయం అందచేస్తున్న ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతీ రెడ్డికి గణపవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరఫున మాజీ ఎంపీటీసీ సింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు.



