కోదాడ,ఆగష్టు 20మనం న్యూస్:తెలంగాణ ఉద్యమ వీరుడు,తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు,సాధకుడు అధినేత సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభకు కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు కోదాడ ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి నేతృత్వంలో భారీగా బయలుదేరిన కోదాడ మండల బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ సభకు తరలిరావడం జరిగిందని అన్నారు. కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారతో మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు,జడ్పిటిసిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట ప్రగతి నివేదన సభకు భారీగా తరలిన టిఆర్ఎస్ శ్రేణులు:చింతా కవిత రాధారెడ్డి
RELATED ARTICLES



