Monday, December 23, 2024
[t4b-ticker]

సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మృతదేహం లభ్యం.

- Advertisment -spot_img

సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు); సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్యాపేట రూరల్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గయ్యపేట సమీపంలోని బండిపాలెం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలోఉన్న దండకారణ్యంలో లభ్యమైంది. పథకం ప్రకారం ఎల్లయ్యను హత్య చేసిన అనంతరం జగ్గయ్యపేట మండలం బండి పాలెం గ్రామ శివారులో మృతదేహాన్ని నిందితులు కాల్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మంటలు పెద్దగా వ్యాపించడంతో భయపడి ఆ మంటలను చల్లార్చి అక్కడే గుంత తీసి తవ్వి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జగ్గయ్యపేట తహసిల్దార్ సమక్షంలో కుటుంబసభ్యులు గుర్తించిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని అప్పగిస్తారని అధికారుల వెల్లడి.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular