సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.
:ప్రతి సంవత్సరం ర్యాంకుల పర్వం జయ అకాడమీకే సాధ్యం
:తక్కువ ఫీజుల తో ఎక్కువ ఫలితాలను సాధిస్తున్న జయ అకాడమీ
Mbmtelugunews//కోదాడ, మర్చి 18: సైనిక్ నవోదయ ఫలితాలలో జయ అకాడమీ ప్రభంజనం అని అకాడమీ డైరెక్టర్ వి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నేడు ప్రకటించిన సైనిక ఫలితాలలో జయ అకాడమీకు చెందిన షాహిద్.. 300 మార్కులకు 265 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ లోని కోరుకొండ సైనిక్ స్కూల్ కి ఎంపిక అయినట్లు తెలిపారు. నవోదయకు బి అక్షిత, జి జెరుసా, జె మోక్షదాయిని, వి వరుణ్ సాయి ఈ నలుగురు ఎంపికైనారు అని అన్నారు. ప్రతి సంవత్సరం జయ అకాడమీకి మంచిర్యాంకులు అందిస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.



