సొంత తల్లి పై కొడుకు కోడలు రాళ్లతో దాడి
Mbmtelugunews//హుజూర్ నగర్,నవంబర్ 06(ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి):మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామం లో కుటుంబ కలహంతో రౌతు సైదమ్మ పై తన సొంత కొడుకు రౌతు సువర్ణ రాజు,కోడలు శ్రీలత కర్రలు,రాళ్లతో దాడి చేయటం వలన
రౌతు సైదమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి.హుజూర్ నగర్ ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి తగిన చికిత్స అందిస్తున్నారు.కొడుకు కోడలు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేళ్ల చెరువు ఎస్సై పరమేష్.