హోంగార్డ్ కృష్ణా రెడ్డి మృతి బాధాకరం
Mbmtelugunews//కోదాడ,జనవరి 30:సూర్యాపేట జిల్లా హోంగార్డు ఆర్గనైజేషన్ నందు పని చేస్తున్న కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోంగార్డ్ కృష్ణా రెడ్డి ఆకలంగా మరణించడం జరిగినది.కట్టకొమ్ము గూడెం లో ఉన్న కృష్ణా రెడ్డి నివాసంలో మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఏఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కృష్ణా రెడ్డి కుటుంభానికి పోలీసు సంక్షేమం నుండి తక్షణ ఆర్థిక సహాయం అందించారు.అదనపు ఎస్పి వెంట కోదాడ ట్రాఫిక్ ఎస్సై మల్లేశం,హోమ్ గార్డ్స్ ఇంచార్జీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,సిబ్బంది ఉన్నారు.